¡Sorpréndeme!

Pegasus: ఏపీ పెగాసస్ వివాదం బెంగాల్ కు వెళ్లనున్న అసెంబ్లీ కమిటీ *AndhraPradesh | Telugu Oneindia

2022-06-15 196 Dailymotion

Pegasus: AP assembly house committee ready to go west bengal to find evidences on pegasus spyware in ap | ఏపీలో గత టీడీపీ ప్రభుత్వం హయాంలో అప్పటి సీఎం చంద్రబాబు పెగాసస్ స్పైవేర్ కొనుగోలు చేసినట్లు పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. పెగాసస్ ప్రతినిధులు తనను కూడా సంప్రదించారని, కానీ తాను కొనుగోలు చేయలేదని ఆమె గతంలో ప్రకటించారు. దీనిపై అసెంబ్లీ హౌస్ కమిటీని నియమించిన సీఎం జగన్ పెగాసస్ లో చంద్రబాబు పాత్ర తేల్చాలని ఆదేశించారు.

#pegasus
#chandrababu
#YSRCP